ఆంధ్రప్రదేశ్‌

బందరు వద్ద ముందుకొచ్చిన సముద్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తుపాను ప్రభావంతో బందరు వద్ద కెరటాలు భారీగా ఎగసిపడుతూ సముద్రం అల్లకల్లోలంగా మారింది. చేపల వేటకు మత్స్యకారులు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.