ఆంధ్రప్రదేశ్‌

స్కూలు బస్సు బోల్తా: పదిమందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: నక్కపల్లి మండలం ఉపమాక వద్ద మంగళవారం ఉదయం ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో గాయపడిన పదిమంది చిన్నారులను ఆస్పత్రికి తరలించారు.