ఆంధ్రప్రదేశ్‌

స్కూల్ బస్సు బోల్తా: విద్యార్థులు క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఓ స్కూల్ బస్సు పొలాల్లోకి బోల్తాపడి విద్యార్థుల స్వల్ప గాయాలకు గురైన సంఘటన చెరుకుపల్లి మండలం కామినేనివారి పాలెం వద్ద బుధవారం ఉదయం జరిగింది. క్షతగాత్రులకు సమీప ఆస్పత్రిలో చికిత్స అందజేశారు.