ఆంధ్రప్రదేశ్‌

బస్సులో భారీగా బంగారం చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో బస్సులో వెళుతున్న ప్రయాణీకుడి బంగారం చోరీకి గురైంది. దాదాపు రూ.2.82కోట్లు విలువ చేసే బంగారం చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.