రాష్ట్రీయం
‘మోస్ట్ వాల్యూడ్’ హోదాను దక్కించుకున్న ‘రిల్’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 17 November 2018
న్యూఢిల్లీ, నవంబర్ 16: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) షేర్లు రెండు శాతం మేర లాభాలాను ఆర్జించాయి. దీనితో మోస్ట్ వాల్యూడ్ హోదాను దక్కించుకుంది. ఇంత వరకూ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రెండో స్థానానికి పడిపోయింది. శుక్రవారం షేర్ మార్కెట్‌లో లావాదేవీలు మొదలైన తర్వాత రిల్ షేర్లు క్రమంగా పుంజుకున్నాయి. వాటి విలువ రెండు శాతం పెరగడంతో రిల్ మొత్తం విలువ 7,14,573.46 కోట్ల రూపాయలకు చేరింది. కాగా, లావాదేవీలు ముగిసే సమయానికి 7,03,891.09 కోట్ల రూపాయల విలువను నమోదు చేసిన టీసీఎస్ మొదటి స్థానాన్ని రిల్‌కు అప్పగించి, రెండో స్థానానికి చేరింది.