ఆంధ్రప్రదేశ్‌

బైక్‌‌ను ఢీకొన్న కారు: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : ఫిరంగిపురం దగ్గర శనివారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, కారులో ఉన్న పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.