అంతర్జాతీయం

కార్చిచ్చు మృతుల సంఖ్య 42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలిఫోర్నియా: అమెరికాలోనే అతి పెద్ద కార్చిచ్చుగా మారిన కాలిఫోర్నియా దావాగ్నికి ఇప్పటి వరకు 42 మంది మృతిచెందారు. ఇంకా మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాలిపోయిన శవాలు లభ్యమవుతున్నాయి. ప్యారడైజ్ అటవీ ప్రాంతంలో ఏర్పడిన ఈ కార్చిచ్చు వారం రోజులు దాటినా ఇంతవరకు అదుపులోకి రాలేదు. 8వేల మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నాయి. రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.