క్రైమ్/లీగల్

దుందుబి నదిలో పడి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, ఫిబ్రవరి 4: మండల పరిధిలోని రఘుపతిపేట దుందుబి నదిలో పడి అనుమానస్పదంగా మస్తాన్ (32) మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది.
ఎస్సై రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని నాగనూలు గ్రామానికి చెందిన మస్తాన్‌గా గుర్తించడం జరిగిందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై పేర్కొన్నారు. అనంతరం మృతదేహాన్ని కల్వకుర్తి ఏరియా అసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.