అంతర్జాతీయం

శాంతించండి : చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్:పాకిస్తాన్-్భరత్‌లు సంయమనం పాటించాలని, ఆసియాకు అది మేలు చేస్తుందని చైనా అభిప్రాయపడింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ సర్జికల్ దాడులు చేసిన నేపథ్యంలో చైనా స్పందించింది. ఇరు దేశాలు ఉద్రిక్తతలను విడనాడాలని పిలుపునిచ్చింది.