ఆదర్శ రోజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటి, నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా బర్త్‌డే సందర్భంగా ఆర్‌కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ రంజిత్‌కుమార్ మాట్లాడుతూ -బాకరపేటలో జన్మించిన రోజా నటిగా ఎదిగి ఆ ప్రాంతపువాసులకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. రాజకీయ రంగంలోనూ తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్న రోజా మరింత ఎత్తులకు ఎదగాలని ఆశిస్తున్నా’ అన్నారు. ముఖ్య అతిథి రోజా మాట్లాడుతూ -నా బర్త్‌డేను గుర్తు పెట్టుకుని ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫౌండేషన్‌కు ధన్యవాదాలు. కనుమరుగవుతున్న కళలు భావితరాలకు అందించే సత్సంకల్పంతో ఏర్పాటైన ఫౌండేషన్ మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.