పూరె్తైన హలో మేడమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైకో చేతిలో విధివంచితులైన అమ్మాయిల కథతో తెరకెక్కిన చిత్రం -హలో మేడమ్. అమ్మాయిలను ట్రాప్ చేసి అత్యాచారాలకు పాల్పడే మృగాడి కథ. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టిన సైకోకి ఎలాంటి శిక్ష పడిందన్నది ఆసక్తికరమైన కథాంశం. కార్తీక్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వడ్ల జనార్ధన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లై, మాటలు, పాటలు, సంగీతం ఘటికాచలం సమకూరుస్తున్నారు. వడ్ల గురురాజ్, వడ్ల కార్తీక్ నిర్మిస్తోన్న చిత్రానికి వడ్ల నాగశారద సమర్పకురాలు. సైకో పాత్రలో నవీన్ కె చారి నటిస్తోన్న చిత్రంలో సుమాయ, ప్రియాన్సి, మేఘన నాయుడు, కావ్య, కవిత గౌడ్, దేవి, శీలం శీను తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను నిర్మాతలు, దర్శకుడు వెల్లడిస్తూ -ప్రేమ, యాక్షన్, వినోదం, హారర్, రొమాన్స్ మేళవింపుతో రూపొందిస్తున్న కమర్షియల్ చిత్రమన్నారు. సినిమాకు శ్రీనివాస రెడ్డి కెమెరా సమకూర్చారు.