వచ్చే వేసవిలో కేజీఫ్ చాప్టర్ 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ స్క్రీన్‌పై యాష్ ఓ సెనే్సషన్. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఫ్ చాప్టర్ 1తో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న కన్నడ రాక్ స్టార్ యాష్‌నుంచి రానున్న సీక్వెల్ పార్ట్ -కేజీఫ్ చాప్టర్ 2. గత డిసెంబర్‌లో చాప్టర్ 1తో సెనే్సషన్ సృష్టించటంతో -చాప్టర్ 2పై భారీ అంచనాలున్నాయ. కన్నడతోపాటు ఇతర భాషల్లోనూ విడుదలైన సినమాకు దేశవ్యాప్తంగా ఆడియన్స్ నుంచి ఆదరణ లభించింది. చాప్టర్ 2గా రానున్న కేజీఎఫ్ సీక్వెల్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా చూస్తున్న తరుణంలో -చిత్రబృందం ఓ అప్‌డేట్ ఇచ్చింది. డిసెంబర్ 21న చాప్టర్ 2 ఫస్ట్‌లుక్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. యాష్ సరసన శ్రీనిథి శెట్టి హీరోయిన్‌గా కనిపిస్తుంటే, విలన్ అధీరా పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ కనిపించనున్నాడు. హోంబలే ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించిన చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ఆడియన్స్ ముందుకు రానుంది.