మై లవ్.. ఎలా అంటాడో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రౌడీ సెనే్సషన్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు క్రాంతిమాధవ్ తెరకెక్కిస్తోన్న చిత్రం -వరల్డ్ ఫేమస్ లవర్. ఇప్పటికే లుక్ పోస్టర్లు, టీజర్‌తో ఆసక్తి రేకెత్తించిన చిత్రబృందం -తాజాగా ఫస్ట్ లిరికల్ సింగిల్‌ను సోమవారం విడుదల చేయనుంది. మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ డిజైన్ చేసిన ‘మై లవ్..’ సాంగ్ లిరిక్ విడుదల చేస్తున్నామన్న అనౌన్స్‌మెంట్‌తోపాటూ ఓ పోస్టర్‌నూ చిత్రబృందం బయటకు వదిలింది. హీరో హీరోయిన్ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తోన్న పోస్టర్ అట్రాక్టివ్‌గా ఉంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై నిర్మాత కె వల్లభ నిర్మిస్తోన్న చిత్రమిది.