15న నవీన్ హీరో హీరోయిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్‌చంద్ర, గాయత్రీ సురేష్ లీడ్‌రోల్స్‌లో దర్శకుడు జి కార్తీక్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రం -హీరో హీరోయిన్. పైరెటేడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రాన్ని స్వాతి పిక్చర్స్ బ్యానర్‌పై భార్గవ్ మనె్న నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో -తాజాగా పర్వెర్ట్ సాంగ్ విడుదల చేశారు. అమ్మాయిలను టీజ్ చేస్తూ సాగే పాట ఆసక్తికరంగా ఉంది. సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాన్ని ఫిబ్రవరి 15న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డింపుల్ చొపాడియా, పోసాని కృష్ణమురళి ఇతర పాత్రలు పోషిస్తోన్న చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ సమకూర్చారు.