కిరణ్, ప్రియాంక జోడీగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై తొలి సినిమా మొదలైంది. రాజావారు రాణీవారు ఫేమ్ కిరణ్ అబ్బవరం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జువాల్కర్ హీరో హీరోయిన్లు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొని కెమెరా స్విచ్చాన్ చేశారు. మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా క్లాప్‌కొట్టారు. శ్రీధర్ గదె దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రంలో సాయికుమార్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. చేతన్ భరద్వాస్ సంగీతం సమకూరుస్తున్న చిత్రం షూటింగ్ ఫిబ్రవరి చివరి వారం నుంచీ మొదలు పెట్టనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది.