డిఫరెంట్‌గా టాక్‌షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు మాత్రమే చెప్తా అంటూ నన్ను నేనే కొత్తగా టాక్‌షోలో ఆవిష్కరించుకుంటున్నా అంటున్నాడు దర్శకుడు తరుణ్‌భాస్కర్. పిపి ప్రొడక్షన్స్‌పై శరత్ దర్శకత్వంలో తరుణ్‌భాస్కర్ చేస్తున్న టాక్‌షో పేరు ‘మీకుమాత్రమే చెప్తా’. ప్రజాప్రభాకర్, శ్రీకాంత్ నిర్మాతలు. మార్చి 14నుండి ఓ టీవీ ఛానల్‌లో ప్రసారం కానున్నదని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రజాప్రభాకర్ మాట్లాడుతూ ఈ టాక్‌షో వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయి? ఒక దర్శకుడి వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది సినిమాలో చూపిస్తున్నామని, ఈ కానె్సప్ట్ చెప్పగానే ఒప్పుకున్న దర్శకుడు తరుణ్‌భాస్కర్‌కు ధన్యవాదాలని అన్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఓ కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని, ఒక డైరెక్టర్‌ను మరో డైరెక్టర్ ఇంటర్వ్యూ చేయడం కొత్త కోణంగా అనిపించిందని అన్నారు. గతంలో ఇతర దర్శకుల మీద ఉన్న అభిప్రాయాలు చాలా మారాయని, మంచులక్ష్మి ఓ కీలకమైన పాత్ర చేశారన్నారు.