18న నిహారిక మనసు పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా హీరో నాగేంద్రబాబు కుమార్తె నిహారిక కథానాయికగా, నాగశౌర్య హీరోగా రూపొందిస్తున్న చిత్రం ‘ఒక మనసు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.
రామరాజు దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 18న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రామచరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్‌తేజ్ అతిథులుగా పాల్గొననున్నారు. నాగేంద్రబాబు, వరుణ్‌తేజ్ కూడా రానున్నారు. చిరంజీవి, పవన్‌కళ్యాణ్ మినహా మెగా కుటుంబమంతా ఈ కార్యక్రమంలో పాల్గొననుంది.
chitram...
నిహారిక, నాగశౌర్య