శ్రుతి కూడా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరు ముద్దుగుమ్మలమధ్య నిశ్శబ్ద యుద్ధం ఏ స్థాయికి వెళుతుందో ఈ చిన్న ఉదాహరణ చెబుతుంది. హీరోయిన్ల మధ్య పోటీ వుండడం పరిశ్రమలో సహజమే. కానీ, ఎదుటి హీరోయిన్ ఎలాంటి పాత్రలో నటిస్తే తాను కూడా అలాంటి పాత్రల్లోనే కన్పించాలని ఉవ్విళ్లూరుతుంటారు. అలా ప్రస్తుతం సమంత, శ్రుతిహాసన్ పోటీ పడుతున్నారు. ఇటీవలే సమంత తమిళంలో డీగ్లామర్ పాత్రలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తే, శృతి తెలుగులో అలాంటి పాత్రలో నటిస్తానంటోంది. అందుకు తగిన విధంగా మలయాళంలో విజయవంతమైన ప్రేమమ్ చిత్రానికి సంబంధించిన రీమేక్‌లో డీగ్లామర్ పాత్రలో నటిస్తోందట. పదహారణాల అచ్చతెలుగు కాటన్ చీరలు కట్టుకుని ప్రొఫెసర్‌గా నటిస్తోందట. సహజంగా శ్రుతిహాసన్ అంటే అందరూ గ్లామర్ నాయికగానే చూస్తారు. కానీ ఈ చిత్రంలో ఆ పాత్ర తనకు బాగా నచ్చిందని, తానే చేస్తానని పట్టుబట్టి మరీ నటిస్తోందట. చిత్ర కథనం ప్రకారం కథానాయకుడు ప్రొఫెసర్‌ను ప్రేమిస్తాడు. అయితే ఆమెకన్నా అతని వయస్సు చిన్నదై వుంటుంది. కథ ప్రకారం కథానాయకుడిగా నటిస్తున్న నాగచైతన్య శ్రుతిహాసన్‌కన్నా వయసులో చిన్నవాడేనట. చూద్దాం ఈ చిత్రం
ఎలా వుండబోతోందో!