చిరంజీవికి నచ్చిన కొబ్బరిమట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్నింగ్ స్టార్‌గా హృదయకాలేయం సినిమాతో ఇమేజ్‌ని తెచ్చుకున్న సంపూర్ణేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం కొబ్బరిమట్ట. ఇటీవలే విడుదలే ఈ టీజర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ టీజర్‌ను ప్రముఖ నటుడు చిరంజీవి చూసి సంపూర్ణేష్‌ను అభినందించాడట. రోనాల్డ్ సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంపూర్ణేష్ మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. చిరంజీవి తన టీజర్‌ను చూసి సినిమా హిట్ కావాలని అభినందనలు చెప్పాడని, ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌చేశాడు సంపూర్ణేష్. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.