సింగం-3 పాటలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సింగం-3’. తమిళంతోపాటు తెలుగులోను రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పాటల చిత్రీకరణ కూడా జరపనున్నారట. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ‘సింగం’, ‘సింగం-2’ చిత్రాలు ఘన విజయం సాధించడంతో వాటికి మించిన కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సూర్య సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలోని పాటల్ని జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేస్తారట.