పోలీస్ పవర్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వేశ్వరా మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శివ దర్శకత్వంలో గుద్దేటి బసవప్ప రూపొందిస్తున్న చిత్రం ‘పోలీస్ పవర్’. శివ, నందిని కపూర్, ధరణి ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత బసవప్ప మాట్లాడుతూ, ఆఖరి షెడ్యూల్‌ను అందమైన లొకేషన్లలో చిత్రీకరించామని, 300 మంది ఫైటర్లతో రూపొందించిన క్లైమాక్స్ చిత్రానికి హైలెట్‌గా వుంటుందని తెలిపారు. పోలీస్‌లపై తీసిన ఈ సినిమా వారి మన్నలతోపాటు ప్రేక్షకులందరికీ నచ్చుతుందని అన్నారు. దీన్ని పోలీసు అమరవీరులకు అంకితం చేస్తున్నామని తెలిపారు. కాల్‌మనీ నేపథ్యంలో యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం కొత్త టెక్నాలజీతో తెరకెక్కిందని, కెమెరా పనితనం హైలెట్‌గా వుంటుందని శివ జొన్నలగడ్డ తెలిపారు. ఈ సినిమాకు కెమెరా:బి.ఎస్.కుమార్, నిర్మాత:గుద్దేటి బసవప్ప మేరు, సంగీతం, దర్శకత్వం:శివా జొన్నలగడ్డ.