సిద్ధమైన 21 సెంచరీ లవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీనాథ్, విష్ణుప్రియ జంటగా బి.ఆర్.ఎస్.ఐ పతాకంపై రూపొందించిన చిత్రం 21 సెంచరీ లవ్. పోల్కంపల్లి నరేందర్ రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్కే స్టూడియోస్ ద్వారా ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, సందేశాత్మక ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం వినోదాన్ని పండిస్తూ ప్రేక్షకులను ఆలోచింపచేస్తుందని తెలిపారు. ప్రేమికులతోపాటు సినిమా ప్రేమికులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, సినిమాలోని ట్విస్ట్‌లు, పాటలు హైలెట్‌గా ఉంటాయని ఆయన అన్నారు.