ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తూ మోడరన్ సినిమా పతాకంపై రూపొందించిన చిత్రం ఫ్రెండ్ రిక్వెస్ట్. విజయ్‌వర్మ పాకలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటల సీడీని హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శక నిర్మాతలు ఆదిత్య ఓం, విజయ్‌వర్మ సంయుక్తంగా సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదిత్యఓం మాట్లాడుతూ, ఈ చిత్రానికి సంబంధించిన పాటలను విడుదల చేయడం సంతోషంగా వుందని, ప్రతి ఒక్కరికీ ఈ చిత్రంలోని పాటలు నచ్చుతాయని, ముఖ్యంగా ఫ్రెండ్ రిక్వెస్ట్ టైటిల్ పాట సంగీత భరితంగా ఆకట్టుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో సాయి, మాధవ్, నిరంజన్‌చారి, ఆయుషీషా, తైదలబాపు తదితరులు పాల్గొన్నారు.