ఈ రాజు యమడేంజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యువ హీరో రాజ్‌తరుణ్. ఉయ్యాల జంపాల, కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్తమావ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాల్ని అందుకున్న రాజ్‌తరుణ్‌కి లేటెస్ట్‌గా ఈడోరకం ఆడోరకం సినిమా మంచి విజయాన్ని అందించింది. దర్శకుడు మారుతి నిర్మాతగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్న సినిమా నేడు సెట్స్‌పైకి వచ్చింది. సంజన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాజుగాడు అనే టైటిల్‌ను ఓకే చేశారు. మారుతి స్క్రిప్ట్‌ని అందించిన ఈ సినిమాకు యమడేంజర్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కనుంది. నిర్మాత అనిల్ వివరాలు తెలియజేస్తూ, మారుతి బ్రాండ్ కామెడీ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని, త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తామన్నారు.