పోస్ట్ ప్రొడక్షన్‌లో ముసుగు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
త్రినాథ్ పంపన, మనోజ్‌కృష్ణ, హర్ష, జర్సీ, పూజశ్రీ ముఖ్యపాత్రల్లో శ్రీకర్‌బాబు దర్శకత్వంలో వేద ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై దగ్గుబాటు వరుణ్ నిర్మిస్తున్న చిత్రం ‘ముసుగు’. ఇటీవలే చివరి షెడ్యూల్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా నిర్మాత దగ్గుబాటి వరుణ్ వివరాలు తెలియజేస్తూ మా బ్యానర్‌లో వస్తున్న మొదటి చిత్రమిది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాం. ఇటీవల గోవాలో చివరి షెడ్యూల్‌లో జరిగింది. రొమాన్స్, క్రైం కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా పాటలని త్వరలోనే విడుదల చేసి చిత్రాన్ని కూడా అంతే త్వరగా విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:అనీల్ బొంతు, సంగీతం:నవనీత్‌చారి, ఆదిత్య, స్క్రీన్‌ప్లే:దివాకర్‌బాబు, దర్శకత్వం:శ్రీకర్‌బాబు.