దగ్గుబాటి రానాకు ఆసియన్ విజన్ మూవీ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలిలో భల్లాలదేవ పాత్రలో నటించి మెప్పించిన దగ్గుబాటి రానాకు ఆసియన్ విజన్ మూవీ అవార్డు లభించింది. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వచ్చే ఏడు డిసెంబర్‌లో దుబాయ్‌లో జరిగే ఉత్సవంలో ఆయనకు ఈ అవార్డును బహూకరిస్తారు.