అలా కుదరదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదును చూసి చదును చేయడం అంటే ఇదేనేమో. చేతిలో సినిమాలు లేనప్పుడు ఎలాంటి పాత్రలో అయినా నటిస్తా.. గ్లామర్‌కు సై అంటూ చెప్పిన హీరోయినే్ల.. కాస్త స్టార్‌డమ్ వచ్చాక.. అబ్బో ఇలా చేయను, అలా చేయను, ఇలాంటి కండిషన్స్ అయితేనే చేస్తాననడం మామూలే. ఇప్పుడు అలాంటి కడిషనే్స పెడుతోంది గ్లామర్ భామ నయనతార. ఇప్పటికే సీనియర్ హీరోయిన్స్ లిస్టులో చేరిన ఈ అమ్మడు యువ హీరోల సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. అయితే యువ హీరోల సినిమాల్లో నటించడానికి కండిషన్స్ పెడుతోందట. దానికి ఓకె అంటేనే చేస్తానని, లేదంటే లేదని అంటోంది. ఇప్పటికే ఈమెతో సినిమా చేయడానికి యువ హీరోలు ఎవరు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. అలాంటిది ఈమె ఇలా కండిషన్స్ పెడితే ఎలా? అని అంటున్నారు అందరూ! ఇంతకీ నయన పెట్టిన కండిషన్స్ ఏమిటో తెలుసా... మొన్న నటించిన ‘నానుమ్ రౌడీదాన్’ సినిమాలోలా తన పాత్రకు
ప్రాముఖ్యత ఉండాలని, కథ మొత్తం తన చుట్టే తిరగాలని, అలాగే ఎలాంటి ఎక్స్‌పోజింగ్ ఉండొద్దని చెబుతోందట.
అలా అయితేనే ఆ సినిమాకు సంతకం చేస్తానని చెబుతోంది.