వచ్చే నెలలో కబాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సెనే్సషన్ ‘కబాలి’. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ రంజిత్ తెరకెక్కించారు. కలైపులి ఎస్.్థను ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే నటించింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కబాలి చిత్రాన్ని ఈనెల 15న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలవలన వాయిదా పడింది. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ప్రకటించలేదు. ఇదిలా వుంటే ‘కబాలి’ చిత్రం జూలై 29న రిలీజ్ అంటూ మలేషియాలో పోస్టర్స్ దర్శనమిచ్చాయి. దీంతో కబాలి జూలై 29న రిలీజ్ కావడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది. మలేషియాలో దర్శనమిచ్చిన పోస్టర్స్‌ను రజనీకాంత్ పిఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో కబాలి ఈనెల 29న రావడం ఖాయం అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే కబాలి నిర్మాత కలైపులి థాను రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.