ఎవరీ పా రంజిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కబాలీ దర్శకుడు. తమిళనాడులోని కరళపాక్కమ్‌కు చెందిన ఈ యువకుడు 2011లో సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. ఆ మరుసటి సంవత్సరం కేవలం 1.72 కోట్ల బడ్జెట్‌తో తీసిన ‘అట్టాకథ’ సినిమాతో పేరు మారుమోగింది. ఇది రొమాంటిక్ కామెడీ చిత్రం. 2014లో తీసిన ‘మద్రాస్’ సినిమా ఓ డ్రామా. ఇంతే అతడి చరిత్ర. ఆ తరువాత ‘సూర్య’తో మరో చిత్రం ప్లాన్ చేస్తూండగా ‘కబాలీ’ ఆఫర్ వచ్చింది. అంతే ఇప్పుడు రజనీ మాయతో ఆతడు సెలబ్రిటీ అయిపోయాడు. ఈ చిత్రానికి కలైపులి ఎస్ థాను నిర్మాత.