ఎక్స్‌వైజడ్‌కు థియేటర్లు పెరిగాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్స్‌వైజడ్ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను సాధిస్తోందని దర్శక, నిర్మాత ఎస్.కె.బషీద్ తెలిపారు. నూతన తారాగణంతో రూపొందించిన చిత్రం ఎక్స్‌వైజడ్. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా బషీద్ మాట్లాడుతూ, ఓ తమిళ సినిమా ఆధారంగా ఎక్స్‌వైజడ్‌ను తెరకెక్కించా. యదార్థ సంఘటనల సమాహారంగా రూపొందిన ఈ చిత్రానికి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని అన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లను రాబడుతోంది. త్వరలో తొమ్మిది థియేటర్లను పెంచుతున్నాం అని తెలిపారు.