బాజీరావ్ మస్తానీ ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం బాజీరావ్ మస్తానీ ట్రైలర్
విడుదలైంది. రణవీర్‌సింగ్, దీపికాపదుకొనె, ప్రియాంక చోప్రా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ అందరినీ
ఆకట్టుకుంది. యుద్ధసన్నివేశాలు, రాణివాసం, రాజప్రాసాదం, ప్రేమకథ దృశ్యాలతో నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేపింది. మహారాష్ట్ర సంప్రదాయ శైలిలో ఈ చిత్రం రూపొందింది. ప్రముఖ మరాఠా యోధుడు పేష్వి బాజీరావ్-1 జీవిత కథ ఆధారంగా దీనిని నిర్మించారు.
బాజీరావ్‌గా రణవీర్‌సింగ్, అతడి ప్రేయసి మస్తానీగా దీపికా పదుకొనే, అతడి తొలి భార్య కాశీబాయిగా ప్రియాంక చోప్రా నటించారు. డిసెంబర్ 18న ఈ చిత్రం విడుదల చేయనున్నారు.