లవ్ మిసైల్‌గా రాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్ విరాట్ హీరోగా రెయిన్‌బో పిక్చర్స్ బ్యానర్‌పై రాజేష్‌కుమార్.బి దర్శకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ మిసైల్’. జికెఆర్, రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుపుతున్నారు. దర్శకుడు రాజేష్‌కుమార్.బి మాట్లాడుతూ,‘ ప్రతి వ్యక్తికి ఏదో రకమైన ఓ ఫోబియా (్భయం) వుంటుంది. ఏ ఫోబియా లేని వ్యక్తి జీవనశైలి ఎలా వుంటుందనే కథాంశంతో చిత్రం రూపొందిస్తున్నాన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని, రెండు షెడ్యూల్స్‌ను వైజాగ్, అరకు ప్రాంతాలలో జరుపుతున్నామని అన్నారు. హీరో రాజ్ విరాట్ మాట్లాడుతూ,‘ ఖర్జూరం చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాను. కొంత గ్యాప్ తర్వాత నటిస్తున్న ఈ చిత్రంతో నాకు మంచి బ్రేక్ దొరుకుతుందని నమ్మకం ఉంది’ అన్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: జికెఆర్, రాజేంద్ర, డైరెక్టర్:రాజేష్‌కుమార్.బి.