కొత్త ఏడాది కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఊటిలో జరుగుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బ్రహ్మోత్సవం’ సినిమాను కొత్త సంవత్సర కానుకగా తన అభిమానులకు అందివ్వడానికి మహేష్‌బాబు సిద్ధవౌతున్నాడు. అంటే, ‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్‌లుక్‌ను జనవరి 1న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ముగ్గురు గ్లామర్ భామలు కాజల్, సమంత, ప్రణీత నటిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా చిన్న కానుక నూతన సంవత్సరం సందర్భంగా చేస్తున్నాడు మహేష్‌బాబు.