కన్నడంలోకి నికిషా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన ‘పులి’ చిత్రంతో తెలుగు తెరకు
పరిచయమైంది గ్లామర్ భామ నికిషా పటేల్. ఆ సినిమాతో తనదైన గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ భామకు ఆ సినిమా సరైన బ్రేక్‌ను ఇవ్వలేకపోయింది. దాంతో వచ్చిన అడపాదడపా
అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్న ఈ భామకు ఈమధ్యే తమిళంలో కూడా అవకాశాలు వచ్చాయి. అక్కడా లాభం లేకపోవడంతో కన్నడ భాషలో పలు చిత్రాల్లో నటించింది. కెరీర్
అనుకున్న స్థాయిలో లేకపోవడంతో మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న ఈ భామకు ఒక క్రేజీ అవకాశం దక్కింది. పూరి జగన్నాధ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తున్న సినిమాలో నికిషా పటేల్ హీరోయిన్‌గా ఎంపికైందట. నికిషా పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవడంతో ఈ సినిమాలో నటించడానికి వెంటనే ఓకె చెప్పిందట. అంతేకాదు, ఈ సినిమాతో తన కెరీర్
మళ్లీ గాడిలో పడుతుందని గట్టి నమ్మకంతో వుందట ఈ గ్లామర్ భామ.