భూమిక రీ ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమిక చావ్లా టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. తనదైన అందం, గ్లామర్‌తో
కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తరువాత భారత్ ఠాకూర్‌ను వివాహం చేసుకుని
సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న భూమిక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో ప్రముఖ క్రికెటర్ ధోనీ జీవిత కథతో తెరకెక్కుతున్న ‘ఎమ్మెస్ ధోనీ’ చిత్రంలో నటిస్తుంది. ఆ చిత్రంలో ధోనీ సోదరి పాత్రలో నటిస్తుంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో భూమిక ఆకట్టుకుంది. ఇప్పుడు హీరోయిన్‌గా కాకుండా మంచి పాత్రలలో ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. భూమిక త్వరలో తెలుగులో కూడా కనిపిస్తుందేమో చూడాలి?