ఆచితూచి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీవీ షోలతో హాట్ యాంకర్‌గా మంచి పాపులారిటీని తెచ్చుకుంది అనసూయ. ఆ తరువాత సినిమాల్లో కీలక పాత్రల్లో చేసిన ఈమె, మళ్లీ టీవీల్లో బిజీ అయింది. ఇప్పటికే సినిమాల్లో అవకాశాలు వరుసగా వస్తున్నా కూడా ఆచితూచి అడుగులేస్తోంది. ముఖ్యంగా ‘ఏ డేట్ విత్ అనసూయ’ అనే కార్యక్రమానికి అనూహ్య స్పందన రావడంతో సినిమాల్లో అవకాశాలు కూడా ఊపందుకున్నాయట. మొత్తానికి హీరోయిన్‌గా కూడా చేయాలనే ప్లాన్‌లో ఉంది. ఈ నేపథ్యంలో హాట్ హాట్‌గా ఫొటో షూట్‌లతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది.