సెట్స్‌పైకి గోపీచంద్ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ఆక్సిజన్ చిత్రం లో నటిస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమా తరువాత ఆయన మరో సినిమాకు కమిట్‌అయిన విషయం తెలిసిందే. ‘ఏమైందీ ఈవేళ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై రామ్‌చరణ్‌తో ‘రచ్చ’వంటి హిట్ సినిమా తీసిన దర్శకుడు సంపత్ నంది చివరగా రవితేజ హీరోగా ‘బెంగాల్ టైగర్’ సినిమాని తెరకెక్కించి మంచి విజయాన్నందుకున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు గోపీచంద్ హీరోగా సినిమా తీయనున్నాడు. ఈ చిత్రం రేపు ఉదయం ఫిల్మ్‌నగర్ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి 11 గంట ల 45 నిముషాలకు లాంచ్ చేస్తున్నట్లు సంపత్ నంది ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ సినిమాని నిర్మాతలు జె.్భగవాన్, జె.పుల్లారావులు శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్‌పై సం యుక్తంగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.