4న మజ్ను ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవా మూవీస్ పతాకాలపై పి.కిరణ్, గోళ్ళ గీత అందిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మజ్ను’. ఈ చిత్రానికి సంబంధించి ‘కళ్ళు మూసి తెరిచేలోపే.. గుండెలోకే చేరావే’ అంటూ సాగే మొదటి పాటను రేడియో మిర్చి ద్వారా, ‘ఓయ్.. మేఘమాల..’ అంటూ సాగే రెండోపాటను రెడ్ ఎఫ్‌ఎం ద్వారా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 4న లహరి మ్యూజిక్ ద్వారా ‘మజ్ను’ ఆడియో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్‌లోనే చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.