హారర్‌గా మహాబలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడ కథానాయకుడు దునియా విజయ్, భారతి, కల్యాణిరాజు ప్రధాన తారాగణంగా రవికిరణ్ వికాస్ దర్శకత్వంలో కన్నడ భాషలో రూపొందిన చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటరావు మార్టోరి తెలుగులో అందిస్తున్నారు. కన్నడంలో జయమన్న మగ పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మహాబలి’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, యాక్షన్, లవ్ ఎంటర్‌టైనర్‌తో సాగే ఈ చిత్రంలో గ్రాఫిక్స్ విజువల్ వండర్‌గా వుంటాయని, హారర్ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. ఈనెల 6న ఆడియోను విడుదల చేసి త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు.