మీరానాయర్‌కు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత దర్శకురాలు, నిర్మాత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మీరానాయర్ అస్వస్థతకు గురయ్యారు. ఉగాండాలోని కంపాలలో ఆమె తాజా చిత్రం ‘క్వీన్ ఆఫ్ కత్వా’కు సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తనయుడు తెలిపారు. ఆస్కార్ విజేత లుపిత్ న్యన్‌గా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘క్వీన్ ఆఫ్ కత్వా’ వచ్చే నెలలో విడుదల కానుంది. గతంలో ‘మిస్సిసిపి మసాలా’, ‘సలాంబాంబే’, ‘కామసూ త్ర’, ‘మాన్‌సూన్ వెడ్డింగ్’ వంటి సినిమాలను రూపొందించిన మీనా అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతలు పొం దారు. ఒడిశాలోని రూర్కెలాలో జన్మించిన మీరా న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. మీరా ఫిలిమ్స్ పేర ఏర్పాటు చేసిన బ్యానర్‌తో పలు సంచలనాత్మక సినిమాలు నిర్మించారు.