ఇజం టీజర్ హిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ రూపొందిస్తున్న ‘ఇజం’ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్‌కు ట్రెమండెస్ రెస్పాన్స్ వస్తోందని దర్శకుడు తెలియజేశారు. టీజర్ విడుదలైన 48 గంటలలోపే ఒక మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సెనే్సషన్ క్రియేట్ చేసిందని, ఈ చిత్రంలోని కల్యాణ్‌రామ్ లుక్‌కు మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. అతిథి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, అలి, ఈశ్వరీరావు, వెనె్నల కిషోర్, శత్రు, అజయ్‌ఘోష్, శ్రీకాంత్, నయన్, రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కెమెరా:ముఖేష్, ఎడిటింగ్:జునైద్, పాటలు:్భస్కరభట్ల, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పూరి జగన్నాథ్.