దసరాకు అభినేత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ, హిందీ భాషలలో 70 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ ప్రధాన తారాగణంగా ఎం.వి.వి. సినిమా పతాకంపై విజయ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ రూపొందిస్తున్న చిత్రం అభినేత్రి. తమిళ, హిందీ భాషల్లో ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై ప్రభుదేవా అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. దర్శకుడు విజయ్, సమర్పకుడు కోన వెంకట్, నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ, ప్రభుదేవా చేతులు మీదుగా విడుదల చేసిన ఈ చిత్రం గూర్చి వారు మాట్లాడుతూ, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి దసరాకు విడుదల చేయనున్నామన్నారు. సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృథ్వి, షకలక శంకర్, తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.్థమన్, జి.వి.ప్రకాష్‌కుమార్, కెమెరా: మనీష్ నందన్, ఎడిటింగ్: యాంథోనీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్.