బాహుబలి-2 కోసం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం దాదాపు 500 కోట్ల భారీ వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందే ‘బాహుబలి-2’ కోసం ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ రెండవ వారంనుండి ప్రారంభం కానుంది. ‘బాహుబలి’ తరువాత కాస్త రిలాక్స్ అయిన ప్రభాస్ ‘బాహుబలి-2’ కోసం మళ్లీ జిమ్‌లో భారీ కసరత్తులు చేస్తున్నాడు. రాజవౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చివరిలో విడుదల చేస్తారట.