7న ఈడు గోల్డ్ ఎహే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్, సుష్మారాజ్, రీచాపనయ్ ప్రధాన తారాగణంగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకంపై వీరూ పోట్ల దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం రూపొందిస్తున్న చిత్రం ‘ఈడు గోల్డ్ ఎహే’. ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియోను నాలుగు పట్టణాలలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై, ట్రెమెండెస్ రెస్పాన్స్ పొందిందని, ఈ చిత్రంలోని పాటలను నాలుగు ప పట్టణాల్లో విభిన్నంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేశామని తెలిపారు. మొదటి పాటను సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లో, రెండో పాటను 22న వైజాగ్‌లో, మూడో పాటను 23న రాజమండ్రిలో, నాలుగో పాటను 24న విజయవాడలో విడుదల చేయనున్నామని తెలిపారు.