రాజకీయాలపై గేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిరిడీ సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వరశర్మ దర్శకత్వంలో ఖయ్యూం, నందినీకపూర్ జంటగా మనోహర్‌కుమార్ తాడి రూపొందించిన చిత్రం డర్టీగేమ్. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌తోపాటు డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత మా ట్లాడుతూ.. సింగిల్ షెడ్యూల్‌లో ఈ చి త్రాన్ని పూర్తిచేశామని, డబ్బింగ్, ఎడిటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా వర్తమాన, రాజకీయ నేపథ్యంలో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిందని తెలిపారు. త్వరలో ఆడియో విడుదల చేసి అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, మంచి విజ యం ఈ సినిమా సాధిస్తుందన్న నమ్మకం వుందని అన్నారు. కోట శ్రీనివాసరావు, సురేష్, అశ్మిత, కోట శంకరరావు, రమ్య, జబర్దస్త్ బృందం నటించిన ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అక్కపెద్ది వెంకటేశ్వరశర్మ.