పాత ఫార్ములా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్ళయ్యాక కథానాయికల తీరు మారుతుంది. అంతకుముందులా గ్లామర్‌గా కనిపించలేరు. ఎవరేమనుకొంటారో అనే ఫీలింగ్. పాత్రల విషయంలోనూ కొన్ని షరతులు విధించాల్సి వస్తుంటుంది. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా హుందాతనంతో కూడిన పాత్రలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. పెళ్ళయ్యాక అమలాపాల్ ప్రయాణం కూడా ఇంచుమించు అలాగే సాగింది. ఎక్కడా హద్దులు దాటి కనిపించినట్టు అనిపించలేదు. సినిమాల్లోనే కాదు, బయట ఫంక్షన్లకీ ఆమె పద్ధతిగానే తయారై వచ్చేది. అయితే ఇటీవల ఆమె వివాహబంధం దెబ్బతింది. డైవర్స్‌కి అప్లై చేసింది. ఇకపై మళ్లీ మునుపటిలాగా కెరీర్‌పై దృష్టిపెట్టాలని నిర్ణయించుకొంది. అవకాశాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సినిమా అవకాశాలు రావాలంటే గ్లామర్ ప్రదర్శించాల్సివస్తూ పదిమందిని ఆకర్షించాల్సిందే కదా! ఇప్పుడు అమలాపాల్ అదే పనిలో ఉంది. చిట్టిపొట్టి డ్రెస్సులతో వేడుకలకి హాజరవుతోంది. ఘాటుగా కనిపిస్తూ ఈమెలో అందం తగ్గలేదు అనిపించుకొనే ప్రయత్నం చేస్తోంది.