తండ్రయిన అల్లరోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాస్య కథా చిత్రాలతో మెప్పిస్తూన్న అల్లరితో హీరోగా పరిచయం అయిన అల్లరి నరేష్ కెరీర్ పరంగా స్టార్ హీరో అయ్యేందుకు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న నరేష్, వ్యక్తిగత జీవితంలో తండ్రి హోదా పొందారు. తాను ఓ ఆడబిడ్డకు తండ్రినయ్యానన్న విషయాన్ని అల్లరి నరేష్ స్వయంగా తెలియజేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. గతేడాది మే నెలలో చెన్నైకి చెందిన విరూపను అల్లరి నరేష్ పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ దంపతులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తమ జీవితంలోకి వచ్చిన కొత్త వ్యక్తిని ఆహ్వానించారు. ఇక తాను తండ్రినయ్యానన్న విషయాన్ని అల్లరి నరేష్ ఇలా ప్రకటించాడో లేదో సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.