సన్నీ... ఓ రాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్నీలియోన్ ప్రధాన పాత్రలో హిందీలో రూపొందించిన ‘రాగిణి ఎంఎంఎస్-2’ చిత్రాన్ని రాత్రి పేరుతో అనువాదం చేస్తున్నారు. భూషణ్ పటేల్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలోని బేబీ డాల్ పాట సూపర్‌హిట్ అయింది. దీంతో ఈ చిత్రం దక్షిణాది భాషల్లో కూడా రానుంది. సుమారు 8 కోట్లమంది ఈ పాటను యూట్యూబ్‌లో చూసినట్లు లెక్కలు చెబుతున్నాయి. తెలుగులో కూడా రానున్న ఈ చిత్రంలో బంగ్లాకు వెళ్ళిన ఓ సినిమా యూనిట్ అక్కడ ఎదుర్కొనే అష్టకష్టాల నేపథ్యంలో సాగుతుందట. గ్రాఫిక్స్ కూడా ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయని తెలిసింది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సన్నిలియోన్ అంటేనే సెక్స్‌బాంబ్‌గా వ్యవహరించే దక్షిణాది భాషా చిత్రాల్లో ఆమె నటించిన రాత్రి చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో మరి.