ట్విట్టర్లో కాష్మోరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీ, నయనతార జంటగా నటించిన పీరియాడికల్ సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందించిన ‘కాష్మోరా’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నేడు ట్విట్టర్‌లో విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో కార్తీ గెటప్‌కు మంచి గుర్తింపు వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన కథ, కథనాలు సరికొత్తగా వుంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విడుదలైన ట్రైలర్‌కు మంచి గుర్తింపు లభించి సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూసేలా వుంది.