మనిషికి భయపడే దెయ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దెయ్యాన్ని చూసి సాధారణంగా మనిషి భయపడతాడు. అదే మనిషిని చూసి దెయ్యం భయపడితే ఎలా వుంటుందనే కానె్సప్టుతో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖీరా’. విరాజ్, అనూషా, అంకిత ముఖ్యపాత్రల్లో ప్రదీప్ మమ్ముట్టి దర్శకత్వంలో వర్షి మోషన్ పిక్చర్స్ పతాకంపై గోవర్థన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలోని ట్రైలర్‌లు ఇటీవలే విడుదలయ్యాయి. మల్టీడైమెన్షన్ వాసు మాట్లాడుతూ- హిందీ, కన్నడంలో అఖిరా పేరుతో వచ్చిన సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాయి. ప్రేక్షకులు ఎన్ని హర్రర్ సినిమాలు వచ్చినా కూడా చూడ్డానికి సిద్ధంగా ఉన్నారు. మనుషుల్ని చూసి దెయ్యం భయపడే కొత్త తరహా చావోటిక్ కామెడీ కానె్సప్టు సినిమా అందరిలోనూ ఆసక్తిని నెలకొల్పింది.’ అన్నారు. దర్శకుడు ప్రదీప్ మాట్లాడుతూ- ఈ సినిమాకు నిర్మాత సహకారం మరువలేనిది. సరికొత్త ప్రయత్నంగా తెరకెక్కిన చిత్రమిది. చావోటిక్ కామెడీతో రూపొందుతున్న మొదటి తెలుగు చిత్రం అన్నారు.